మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన తాజా సెన్సేషనల్ హిట్ ‘ఇరుముడి’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన మొదటి రోజు ఏ రేంజ్‌లో అయితే మాస్ జాతర జరిగిందో, 9వ రోజు కూడా అదే స్థాయిలో అన్-స్టాపబుల్ బుకింగ్స్‌తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. […]