Kaizer News

Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..

· National - India · ntvtelugu.com

Pakistan: సౌదీ అరేబియా హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో భయపడుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని హౌతీలపై దాడులు చేయాలని పలు దేశాలను సౌదీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, సౌదీ-పాక్-టర్కీల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ రక్షణ ఒప్పందంలో భాగంగా సౌదీ రక్షణకు ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ, ప్రకటనలతో పాకిస్తాన్ సౌదీకి హామీ ఇస్తోంది. ఇస్లామిక్ పవిత్ర ప్రాంతాలైన మక్కా, మదీనా అలాగే సౌదీ అరేబియా భద్రత కోసం ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’ అని పాకిస్తాన్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News