ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్ తగిలింది. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) గాయపడ్డాడు. శిక్షణ సమయంలో నీరజ్ చీలమండ లిగమెంట్‌కు గాయమైంది.