Kaizer News

Madanapalle: ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ మండిపల్లి మధ

Madanapalle: ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ మండిపల్లి మధుసూదన్ నివాళులు!

· State - Telangana · hmtvlive.com

Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మదనపల్లె 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News