అగరం అంటే... ఆది అక్షరం, ‘అ’కారం అని అర్థం. అకారాది అక్షరాలే కదా జ్ఞాన ప్రపంచానికి మూలాలు అందుకే తన సేవా సంస్థకి ఏరికోరి ఆ పేరే ఎంచుకున్నాడు సినీ నటుడు సూర్య. అ,ఆలు కూడా రాని తల్లిదండ్రులున్న పిల్లల్ని... అన్నగా అక్కున చేర్చుకుంటున్నాడు.