Hanumakonda: నేడు NEET-PG ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు దేశవ్యాప్తంగా 2.73 లక్షల మందికిపైగా పరీక్ష రాయనున్నారు. APలోని 21 జిల్లాల్లో 76 కేంద్రాల్లో 18,700 మంది, TGలోని 14జిల్లాల్లో 56 సెంటర్లలో 17,600 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. 7AM నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. 8.30AMకు గేట్లు మూసేస్తారు. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ చేయబోమని అధికారులు తెలిపారు. 9AM-12.30PM వరకు పరీక్ష జరగనుంది