Kaizer News

Kakumanu: కాకుమాను మండలంలో పోలింగ్ స్టేషన్ల పరిశీల

Kakumanu: కాకుమాను మండలంలో పోలింగ్ స్టేషన్ల పరిశీలన!

· State - Telangana · hmtvlive.com

Shorts Kakumanu: గుంటూరు జిల్లా కాకుమాను మండలం లో గౌరవ ఎన్నికల కమిషన్ ఆదేశముల మేరకు రాబోయే పంచాయతీ మరియు మండల పరిషత్ ఎన్నికల దృష్ట్యా ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేందుకు వీలైన పరిస్థితులను పరిశీలించుటకు గాను మండలం లోని పోలింగ్ స్టేషన్ల ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ జి. వీరాస్వామి, మండల తహశీల్దార్ శ్రీ బి. వెంకటస్వామి మరియు కాకుమాను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ హరికృష్ణ గార్లు కొండపాటూరు మరియు అప్పాపురం లోని కొన్ని పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ యం. పి. డి. ఒ. శ్రీ బి. నాగయ్య, సంబంధిత పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొనినారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News