Kaizer News

పింఛన్‌ ఇప్పిస్తేనే బతుకు

· State - Telangana · sakshi.com

నాకు ఒక కాలు పూర్తిగా లేదు. మరోవైపు అనేక అనారోగ్య సమస్యలున్నాయి. నా భర్త షేక్‌ అబ్దులా సైతం అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. పేద కుటుంబానికి చెందిన మేము వైద్య ఖర్చులకు డబ్బులు లేక తిప్పులు పడుతున్నాం. పింఛన్‌ కోసం చాలాకాలంగా అధికారుల వద్దకు తిరుగుతున్నాం. అయినా ఫలితం లేదు. మాకు పింఛన్‌ ఇస్తేనే బతుకు. –షేక్‌ షర్మిల, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే మీడియా ద్వారా జిల్లా ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే కాకుండా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లోనూ పింఛన్ల కోసం అర్జీలు వస్తున్నాయి. అన్నింటిని తీసి పెట్టుకుంటూ సిద్ధంగా ఉంచాం. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News