సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ 4, తెల్లవారుజాము 2.55 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–17 రాకెట్ ద్వారా 1,117 కిలోల ఈవోఎస్–05 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తిచేసి, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి శుక్రవారం ప్రయోగ వేదిక మీదకు తరలించారు. రిహార్సల్స్ నిర్వహించాక కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 1న ఎంఆర్‌ఆర్ సమావేశం జరగవచ్చు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం