జాతకంలో ‘సర్పదోషం’ లేదా ‘కాలసర్ప యోగం’ ఉందనగానే చాలామందిలో ఏదో తెలియని భయాందోళనలు మొదలవుతాయి. జీవితంలో ఏది జరిగినా దానికి ఈ దోషమే కారణమని ఆందోళన చెందుతుంటారు.