Kaizer News

CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!

· State - Telangana · ntvtelugu.com

CM Chandrababu: విశాఖ మహానగరంలో తీవ్ర తాగునీటి సంక్షోభం కొనసాగుతోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజ్‌ డేంజర్‌ మార్క్‌ను దాటడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో నీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రేటర్ విశాఖ పరిధిలో సుమారు 24 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడం జీవీఎంసీకి సవాల్‌గా మారింది. చాలీచాలని నీటి సరఫరాతో నగరవాసులు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News