‘రూ.1300 జీతానికి డెయిరీ ఫాంలో సామాన్య ఉద్యోగిగా జీవితాన్ని కొనసాగించడం’, ‘రిస్క్ తీసుకునైనా సొంతంగా డెయిరీని పెట్టడం’... తనెదురుగా ఉన్న ఈ రెండు దారుల్లో కమ్మ నాగమల్లేశ్వర్రావు ఆ రెండో మార్గాన్నే ఎంచుకున్నాడు.