ఎంత పెద్దదీ ప్రపంచం ఆ నలుమూలలకీ భారతీయులు విస్తరించారు. వేషభాషల్లో అక్కడివాళ్లతో కలిసిపోయారు. అయినా తెలుగమ్మాయిలని మాత్రం చటుక్కున గుర్తుపట్టేయొచ్చు అంటున్నారు ఈతరం యువతులు.