Kaizer News

Achanta: ఆచంటలో ఘనంగా మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు జ

Achanta: ఆచంటలో ఘనంగా మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు జన్మదిన వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Shorts ఆచంట: ఆచంట లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు, ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు,. అనంతరం 120మంది వృద్దులకు దుప్పట్లు పంపిణి చేశారు. అనంతరం గుంటూరి పెద్దిరాజు, కర్రి వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, దయగుణం కల్గిన నేత శ్రీ రంగనాధరాజు అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ఆచంట లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో వైసీపీ నేతలు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వర రావు, పాలసత్తి రామిరెడ్డి, నల్లిమెల్లి బాపి రెడ్డి, పెచ్చెట్టి సత్యనారాయణ, కొంబోత్తుల జగన్, గణేషుల సుబ్బారావు, గుబ్బల రామకృష్ణ, మట్టపర్తి ప్రసాద్, ఏనుగుపల్లి వరప్రసాద్, కోటే శశిమధు, బొరుసు రాంబాబు, కోట గిరిధర్, నెక్కంటి బాలాజీ, నెక్కంటి రామలింగేశ్వరరావు, జక్కంశెట్టి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News