Honor X9e Pro: హానర్ (Honor) నుండి X సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. Honor X9e Pro పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 24న మలేషియాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు హానర్ వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను టీజ్ చేస్తోంది. Honor X9e Proను డాన్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్, రాయల్ పర్పుల్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో […]