Kaizer News

Srikakulam: శ్రీకాకుళంలో NEET-PG పరీక్ష 4 కేంద్రాల

Srikakulam: శ్రీకాకుళంలో NEET-PG పరీక్ష 4 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు!

· State - Telangana · hmtvlive.com

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జిల్లాలో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా వ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. నాలుగు కేంద్రాలలో పరీక్షకు హాజరు కానున్న మంది విద్యార్థులు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్న పరీక్ష. 8:30 తరువాత నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిరాకరణ. నీట్ పరీక్ష నిర్వహణకు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News