ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైపోయింది. కానీ… అక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పార్టీ మారివచ్చి అనర్హత వేటు పడ్డ దానం నాగేందర్‌నే ఈసారి హస్తం గుర్తు మీద బరిలో దింపుతారా? లేక ప్రత్యామ్నాయం చూస్తారా? దాని గురించి కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? వేటు పడ్డాక తనను కలిసిన దానంకు సీఎం రేవంత్ ఏం చెప్పారు? లెట్స్ వాచ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. తెలంగాణ […]