Kaizer News

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై రెండు ఆవులు మృతి!

· State - Telangana · hmtvlive.com

Shorts Kothagudem: కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలోని ఊర్లదాసుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుండగా పిడుగు పడటంతో రెండు ఆవులు మృతి చెందాయి. భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటుతో పశువులను కోల్పోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News