సింధనూరు తాలూకా కాందిశీకుల ఆర్.హెచ్.-5 క్యాంపులో శనివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు స్నేహ(22) అనే మహిళను దారుణంగా హత్య చేశారు.