Asian Games 2026 : ఆసియా ఖండపు అతిపెద్ద క్రీడా సంబరం మొదలైంది. జపాన్‌లోని నగోయా నగరం వేదికగా 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు అత్యాధునిక సాంకేతిక హంగులతో, రంగులమయంగా ఆరంభమయ్యాయి. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జపాన్ చక్రవర్తి నరుహిటో, సామ్రాజ్ఞి మసాకో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ప్రముఖుల సమక్షంలో క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్‌లో ఆరంభమే ప్రపంచాన్ని విస్మయానికి […]