Kaizer News

Egg Benefits: బరువు తగ్గి మజిల్ పెంచుకోవాలా? కోడి గుడ్డును ఇలా తింటే మీ టార్గెట్ కంప్లీట్!

· Health · tv9telugu.com

గుడ్లు ప్రొటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే ఆహారం. అందుకే బరువు తగ్గాలనుకునేవారు, కండరాలు పెంచుకోవాలనుకునేవారు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకుంటుంటారు. అయితే పూర్తి గుడ్లు తినాలా? పచ్చసొన తీసేసి తెల్లసొన మాత్రమే తినాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. వాస్తవానికి దీనికి అందరికీ ఒకే సమాధానం ఉండదు. మీ మొత్తం ఆహారం, రోజువారీ కేలరీల అవసరం, ప్రొటీన్ అవసరం, వ్యాయామం, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను బట్టి ఎంపిక మారుతుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News