Kaizer News

Rapur: రాపూరులో ఘనంగా వినాయక చవితి: ఘనంగా నిమజ్జనం

Rapur: రాపూరులో ఘనంగా వినాయక చవితి: ఘనంగా నిమజ్జనం

· State - Telangana · hmtvlive.com

Shorts రాపూరు: రాపూరు శుక్రవారం నాడు వినాయక చవితి పండుగ ఐదో రోజు సందర్భంగా రాపూరు లో పాత హరిజనవాడ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎస్సై జె తిరుమలరావు ఆర్ఐ రవితేజ వినాయక చవితి కమిటీ సభ్యులు పాల్గొని వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపుగా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News