Shorts Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ – కానూరు తులిసి నగర్ లో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు