తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మరోసారి ఉద్యమ బాట పట్టింది. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే అమలు చేయడంతోపాటు.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలనే డిమాండ్ చేసింది.