Kaizer News

Nirmal: ముధోల్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర: భారీ బందోబ

Nirmal: ముధోల్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర: భారీ బందోబస్తు!

· State - Telangana · hmtvlive.com

Shorts Nirmal: నిర్మల్ జిల్లా ముధోల్ లో నేడు వినాయక నిమజ్జన శోభాయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో ముధోల్ లో ప్రధాన వీధుల గుండా పోలీసులు కవాతు నిర్వహించారు. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న వినాయకుల శోభాయాత్రకు సంబంధించి జీఎం కళ్యాణ మండలంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల వినాయక శోభాయాత్రలో పాల్గొనే పోలీసులతో సమావేశం అయ్యారు. వినాయక శోభాయాత్ర కోసం ఒక ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News