ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు... చదువా, ఉద్యోగమా అంటే ఉద్యోగానికే ఓటు వేస్తారు చాలామంది. అరకొర చదువులతో, చాలీచాలని జీతాలతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు.