Kaizer News

Psychology Facts: ప్లాస్టిక్ కవర్లను పారేయకుండా దాచుకుంటున్నారా? వీరి సైకాలజీ గురించి తెలిస్తే మైండ్ బ్లాకే..

· Health · tv9telugu.com

షాపింగ్‌ చేసిన తర్వాత వచ్చిన ప్లాస్టిక్ సంచులను వెంటనే చెత్తలో వేయకుండా, మళ్లీ ఉపయోగించుకోవచ్చని దాచిపెట్టడం చాలామంది ఇళ్లలో కనిపించే సాధారణ అలవాటు. కొందరు వాటిని చెత్త సంచులుగా, వస్తువులు భద్రపరచడానికి లేదా మరో అవసరానికి ఉపయోగించుకుంటారు. అందుకే ఈ అలవాటును చాలామంది పొదుపు స్వభావంతో ముడిపెడతారు. అయితే మనస్తత్వశాస్త్రం ప్రకారం ఒక వస్తువును పదేపదే దాచుకోవడం వెనుక దాని ఉపయోగకరతతో పాటు మరికొన్ని మానసిక కారణాలు కూడా ఉండవచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News