త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆక్లాండ్‌లో సెప్టెంబర్ 16న స్కై సంస్థ నిర్వహించిన ప్రమోషనల్ షూట్‌లో డైవింగ్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ కుడి భుజం డిస్‌లోకేషన్‌కు గురైంది. దీంతో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడు ఆడటం అనుమానంగా మారింది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఐదు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం అక్టోబర్ 22 నుంచి భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. షెడ్యూల్ అక్టోబర్ 22, 2026 తొలి టీ20 క్రైస్ట్‌చర్చ్ మధ్యాహ్నం 12:30 (భారతకాలమానం ప్రకారం) అక్టోబర్ 24, 2026 రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్ మధ్యాహ్నం 12:30 అక్టోబర్ 27, 2026 మూడో టీ20 వెల్లింగ్టన్ మధ్యాహ్నం 12:30 అక్టోబర్ 30, 2026 నాలుగో టీ20 ఆక్లాండ్ మధ్యాహ్నం 12:30 నవంబర్ 1, 2026 ఐదో టీ20 హామిల్టన్ మధ్యాహ్నం 12:30 నవంబర్ 4, 2026 తొలి వన్డే ఆక్లాండ్ ఉదయం 6:30 నవంబర్ 7, 2026 రెండో వన్డే వెల్లింగ్టన్ ఉదయం 6:30 నవంబర్ 10, 2026 మూడో వన్డే హామిల్టన్ ఉదయం 6:30 నవంబర్ 13, 2026 నాలుగో వన్డే టౌరంగ ఉదయం 6:30 నవంబర్ 15, 2026 ఐదో వన్డే టౌరంగ ఉదయం 6:30 నవంబర్ 19–23, 2026 తొలి టెస్టు వెల్లింగ్టన్ ఉదయం 3:30 నవంబర్ 27–డిసెంబర్ 1, 2026 రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్ ఉదయం 3:30 సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దెబ్బలకే మృతి.. సిట్ సంచలన రిపోర్ట్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ కు YS జగన్ BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..?