బిగ్‌బాస్ ఫేమ్, నటి అరియానా గ్లోరీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యాంకర్ రవి కొత్తగా ప్రారంభించిన పాడ్‌కాస్ట్ స్టూడియో ఓపెనింగ్‌కు అతిథిగా హాజరైన ఆమె, ఆ సందర్భంలో తాను చూసిన, గతంలో అనుభవించిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ హిజ్రాల తీరుపై తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. సాధారణంగా ఎవరైనా సరే ఎంతో కాలం కష్టపడి, రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఒక కలల ఇల్లు నిర్మించుకుంటారు లేదా కొత్త […]