Kaizer News

పెట్టుబడి పేరుతో దోచిన క్యూవీఎస్‌ఈ

పెట్టుబడి పేరుతో దోచిన క్యూవీఎస్‌ఈ

· National - India · eenadu.net

అధిక లాభాల ఆశచూపి.. పెద్దఎత్తున సభ్యులను చేర్చుకుని చేతులెత్తేసిన క్యూవీఎస్‌ఈ మోసం వ్యవహారంలో బాధితులు బయటకు వస్తున్నారు. దేశీయంగా పలు రాష్ట్రాల్లో బయటపడిన మోసంపై విజయవాడ కమిషనరేట్‌లోనూ ఐదు కేసులు నమోదయ్యాయి.

Original source: eenadu.net
Read more on Kaizer News