నంబరు మార్చి తిరుగుతున్న ఇన్నోవాను పట్టుకున్న ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్: ఈఎంఐలు, పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబరు మార్చి.. పోలీసులను ఏ మార్చి తిరుగుతున్న ఓ వాహనాన్ని ఆర్‌జీఐ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్‌జీఐఏ ట్రాఫిక్ సీఐ ప్రమోద్‌కుమార్ తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఆర్‌జీఐఏ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు ట్రంపెట్ బ్రిడ్జీ ఇండియానా బేకరి వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా వాహనం కనిపించింది. పరిశీలించగా ట్యాక్సీగా రిజి్రస్టేషన్ అయినట్లు గుర్తించారు. ట్యాక్సీ నంబరు తొలగించి తిరుగుతున్న కారణంగా డ్రైవర్ రమేష్ తో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి వదవండి: భర్తను కాదని.. మరొకరిని నమ్మి.. మూడో వ్యక్తి గొడవలో విషాదం! ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు) వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) స్టార్ హీరోయిన్స్ కొత్త రూట్.. బయోపిక్స్ బాటలో స్టార్ హీరోయిన్స్ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకొచ్చిన వరద.. నేపాల్ లో ప్రళయం విలయతాండవం నేపాల్ జలప్రళయంలో అద్భుతం.. చెక్కుచెదరని వండర్ హౌస్.. నేపాల్ వరదల్లో 25 మంది తెలంగాణ NRIలు గల్లంతు..! టీడీపీ ఎమ్మెల్యే అండతోనే నన్ను చంపేస్తా అని ఇంటికొచ్చి బెదిరించాడు