Kaizer News

నీళ్లున్నయ్‌.. సర్కారే ఎత్తలే

· State - Telangana · ntnews.com

మేడిగడ్డలో నీళ్లున్నా ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోననే అక్కసుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయకుండా ప్రాజెక్టును పడావు పెడుతున్నదని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎల్‌నినో వల్ల వచ్చిన కరువు కంటే సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువే ఎక్కువని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి, విద్యుత్తు కష్టాలపై ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు

Original source: ntnews.com
Read more on Kaizer News