OTR: గోదావరి జిల్లాల ఆక్వా రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం తమను గిల్లి జోల పాడుతున్నట్టు ఫీలవుతున్నారా? ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ఆ అసహనంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోయే ఛాన్స్ ఉందా? రొయ్య రైతుల తాజా ఆలోచనలేంటి? కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాష్ట్రానికే కాదు… దేశానికే ఆదాయం తెచ్చి పెడుతున్నామంటూ నిన్న మొన్నటి వరకు మీసం మెలేసిన ఆక్వా రైతుల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారుతోందన్న […]