Kaizer News

Big Debate: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో

Big Debate: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఎలా వెళ్తారు?: hmtv బిగ్ డిబేట్‌లో వాడీవేడీ చర్చ!

· State - Telangana · hmtvlive.com

Shorts Big Debate: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై hmtv నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెంకట్ నాయక్ పాల్గొని పలు కీలక విషయాలపై మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా గౌరవిస్తామని వెంకట్ నాయక్ తెలిపారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవలంబించిన విధానాల వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ప్రజాస్వామ్య విలువలపై అన్ని పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చర్చించారు. పార్టీ మారిన నేతల వ్యవహార శైలిపై చర్చ సందర్భంగా, చట్టపరమైన నిబంధనలు, స్పీకర్ అధికారాలు మరియు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన పరిణామాలపై ఇరువర్గాల మధ్య వాడీవేడీ చర్చ నడిచింది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

Original source: hmtvlive.com
Read more on Kaizer News