Kaizer News

Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి

· State - Telangana · ntvtelugu.com

Firecracker Shop Fire: వ్యాపారం పెంచాలనే ఉద్దేశంతో ఓ యజమాని చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలు తీసింది… రీల్స్ చేయిస్తుండగా ప్రమాదవశాత్తు బాణసంచా షాపులో మంటలు చెలరేగి ప్రమాదం జరగడంతో యజమాని ప్రాణాలు కోల్పోగా.. వాచ్ మెన్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బెల్ పూడికలో చోటు చేసుకుంది.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన భూమా సురేష్ అద్దాల వ్యాపారంతో పాటు బొప్పూడి వద్ద కేఎస్ఎస్ పేరుతో బాణాసంచా హోల్ సేల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News