Kaizer News

Shettipally: ఘనంగా ప్రత్యేక హోమం.. పాల్గొన్న సర్పం

Shettipally: ఘనంగా ప్రత్యేక హోమం.. పాల్గొన్న సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య!

· State - Telangana · hmtvlive.com

Shorts Shettipally: ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామంలోని వినాయక మండపం వద్ద శ్రీశ్రీశ్రీ అలివేలు మంగ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించామని అని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు యువకులు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ జంగమ్మ వెంకటయ్యకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News