Kaizer News

Tadigadapa: యనమలకుదురులో వినాయక పూజలు: బోడే హేమ ప్

Tadigadapa: యనమలకుదురులో వినాయక పూజలు: బోడే హేమ ప్రార్థనలు

· State - Telangana · hmtvlive.com

Shorts Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు గ్రామంలో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు సతీమణి శ్రీమతి బోడే హేమ గారు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు... ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. విఘ్నాలు తొలగించి… విజయాలు అందించే వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఇంటా ఉండాలి

Original source: hmtvlive.com
Read more on Kaizer News