Kaizer News

క్రిస్మస్‌కు ‘కింగ్‌ 100’

క్రిస్మస్‌కు ‘కింగ్‌ 100’

· Entertainment · eenadu.net

అగ్ర కథానాయకుడు నాగార్జున వందో చిత్రానికి ‘కింగ్‌ 100’ అనే పేరుని ఖరారు చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని కుటుంబం నిర్మిస్తోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News