Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన జైలు సదుపాయాలు లేవని, చిన్న గదిలో ఉంచారని, అతడిని విడిపించడంలో బ్రిటన్ జోక్యం చేసుకోవాలని కోరారు. డైలీమెయిల్‌లో రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న గదిలో నిర్బంధించడంతో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన అన్నారు. […]