Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్ లో ఓ వ్యక్తికి తప్పిన ప్రమాదం. సముద్ర స్నానానికి దిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన బీచ్ లైఫ్ గార్డ్. విశాఖ రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు (56) ను రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిన లైఫ్ గార్డ్ ఎం ధనరాజు. ఈత నిషేధ ప్రాంతంలో సముద్రా స్నానానికి దిగొద్దని హెచ్చరించిన వినని ఈశ్వరరావు. రిప్ కరెంట్ కెరటాల మధ్యలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఈశ్వరరావు