దశాబ్ద కాలంగా క్యాష్ ఫ్రీ భారత్ విధానానికి ఊతమిచ్చిన యూపీఐ ఇక ఎంతమాత్రం ఫ్రీ కాదంటూ కేంద్రం చేసిన ప్రకటన.. వ్యాపారుల్లో గగ్గోలు రేపింది. అటు ఆర్థిక నిపుణులు కూడా ఎండీఆర్ ఛార్జీలతో ప్రజలు మళ్లీ నగదు ఎకానమీకి మొగ్గు చూపే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఓవైపు అంతర్జాతీయంగా యూపీఐని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎండీఆర్ ఛార్జీలతో.. యూపీఐ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై […]