Shorts నర్సీపట్నం: వైఎస్సార్ సీపీ విస్త్రుత స్థాయి సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గణేష్. అక్రమ మైనింగ్ తో నాలుగు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల దోపిడీకి అయ్యన్నపాత్రుడు పథకం రచించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పలు పథకాలు అమలు చేయకపోవడం వల్ల కోట్ల నిధులను లబ్ధిదారులు నష్టపోయారు