సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ 21న వైఎస్సార్‌సీపీ ర్యాలీ నిర్వహించతలపెట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌కు మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!