Kaizer News

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గజేంద్ర మోక్ష అల

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్పస్వామి

· National - India · eenadu.net

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavam) వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.

Original source: eenadu.net
Read more on Kaizer News