Kaizer News

Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

· State - Telangana · ntvtelugu.com

Tirupati Elephant Alert: తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనుగుల మంద రెండుగా విడిపోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ గుంపు చంద్రగిరి వైపు కదులుతుండగా.. మరో గుంపు తిరుమల వైపు పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భాకరాపేట, దిగువూరు వైపు నుంచి సుమారు 13 ఏనుగులతో కూడిన మంద చంద్రగిరి దిశగా కదులుతోంది. మరో 22 ఏనుగులు అటవీ మార్గంలో తిరుమల వైపు వెళ్తున్నాయి. దీంతో ఏనుగుల సంచార మార్గాలకు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News