Kaizer News

Nellore: ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ డే వినతులు స

Nellore: ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ డే వినతులు స్వీకరించిన కలెక్టర్

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు: జిల్లా కలెక్టర్ కార్యాలయం, తిక్కన ప్రాంగణం నందు ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ డేలో ఉద్యోగుల నుంచి వినతులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఉద్యోగుల సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ జరిపి, నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు... కలెక్టర్ తో పాటు ఉద్యోగుల నుంచి వినతులను స్వీకరించారు డిఆర్వో విజయకుమార్. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాల నుండి వినతులను స్వీకరించనున్న తెలిపారు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా

Original source: hmtvlive.com
Read more on Kaizer News