Kaizer News

Laser Hair Removal: లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోబోతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

· State - Telangana · tv9telugu.com

అవాంఛిత రోమాలను తగ్గించుకోవడానికి లేజర్ హెయిర్ రిమూవల్ ప్రస్తుతం చాలామంది ఎంచుకుంటున్న చికిత్స. తరచూ వాక్సింగ్, షేవింగ్ చేయడం వల్ల ఇబ్బంది పడేవారికి ఇది ఎక్కువకాలం వెంట్రుకల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే తొలిసారి ఈ చికిత్స చేయించుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా ఒకే సెషన్‌తో ఫలితం వస్తుందని అనుకోవడం, ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఫలితం ఉంటుందని భావించడం సరైంది కాదు. చికిత్సకు ముందు చర్మవ్యాధి నిపుణుడితో సంప్రదించడం కూడా చాలా ముఖ్యం

Original source: tv9telugu.com
Read more on Kaizer News