Kaizer News

News Analysis: ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్

News Analysis: ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాలు మడతేయాల్సిందే: బీజేపీ నేత

· State - Telangana · hmtvlive.com

Shorts News Analysis: దానం నాగేందర్ అనర్హత వేటు మరియు పార్టీ ఫిరాయింపుల అంశంపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మహేష్ పాల్గొని మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని మహేష్ అభివర్ణించారు. గతంలో బీఆర్ఎస్ ఏవిధంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందో, కాంగ్రెస్ కూడా అదే బాటలో నడిచిందని విమర్శించారు. స్పీకర్ నిర్ణయం పక్షపాత ధోరణిలో సాగిందని, ఫిర్యాదులను పట్టించుకోకుండా తొక్కిపెట్టడం చట్టాన్ని అగౌరవపరచడమేనని ఆరోపించారు. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

Original source: hmtvlive.com
Read more on Kaizer News