Kaizer News

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

· State - Telangana · sakshi.com

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ, సిద్ధిపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి

Original source: sakshi.com
Read more on Kaizer News