Kaizer News

Chittoor: కాణిపాకంలో వైభవంగా శ్రీ వరదరాజ స్వామివార

Chittoor: కాణిపాకంలో వైభవంగా శ్రీ వరదరాజ స్వామివారికి 108 కలశాభిషేకం!

· State - Telangana · hmtvlive.com

Shorts Chittoor: శ్రీ స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయంమైనా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయం నందు ఈరోజు మొదటి శనివారం మరియు తిరుమల గరుడసేవ కావడంతో కాణిపాకం చెందిన యాదవ వంశస్థులచే స్వామి వారికి ప్రత్యేక 108 కళాశాభిషేకం, సుగంధ పుష్పాలతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవి ,భూదేవి, సమేత వరదరాజ స్వామిని భక్తులు దర్శించుకుని తరించారు. సాక్షాత్తు వైకుంఠ వాసుని దర్శించుకున్నంత అనుభూతిని భక్తులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ అర్చకులు .భక్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News